(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.19. అధ్యాయః 019
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణంప్రతి గాంధారీవచనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
గాంధార్యువాచ। 11-19-0x(5354)(65345)
ఏష మాధవ పుత్రో మే వికర్ణః పాజ్ఞసంమతః।
భూమౌ వినిహతః శేతే భీమేన శతధా కృతః॥ 11-19-1(65346)
గజమధ్యే హతః శేతే వికర్ణో మధుసూదన।
నీలమేఘపరిక్షిప్తః శరదీవ నిశాకరః॥ 11-19-2(65347)
అస్య చాపగ్రహేణైవ పాణిః కృతకిణో మహాన్।
కథంచిచ్ఛిద్యతే గృధ్రైరత్తుకామైస్తలత్రవాన్॥ 11-19-3(65348)
అస్య భార్యాఽఽమిషప్రేప్సూన్గృధ్రకాకాంస్తపస్వినీ।
వారయత్యనిశం బాలా న చ శక్నోతి మాధవ॥ 11-19-4(65349)
యువా వృందారకసమో వికర్ణః పురుషర్షభ।
సుఖోషితః సుఖార్హశ్చ శేతే పాంసుషు మాధవ॥ 11-19-5(65350)
కర్ణినాలీకనారాచైర్భిన్నమర్మాణమాహవే।
అద్యాపి న జహాత్యేనం లక్ష్మీర్భరతసత్తమం॥ 11-19-6(65351)
ఏష సంగ్రామశూరణే ప్రతిజ్ఞాం పాలయిష్యతా।
దుర్ముఖోఽభిముఖః శేతే హతోఽరిగణహా రణే॥ 11-19-7(65352)
తస్యైతద్వదనం కృష్ణ శ్వాపదైరర్ధభక్షితం।
విభాత్యభ్యధికం తాత సప్తంయామివ చంద్రమాః॥ 11-19-8(65353)
శూరస్య హి రణే కృష్ణ పశ్యాననమథేదృశం।
స కథం నిహతోఽమిత్రైః పాంసూన్గ్రసతి మే సుతః॥ 11-19-9(65354)
యస్యాహవముఖే సౌంయ స్థాతా నైవోపపద్యతే।
స కథం దుర్ముఖోఽమిత్రైర్హతో విబుధలోకజిత్॥ 11-19-10(65355)
చిత్రసేనం హతం భూమౌ శయానం మధుసూదన।
ధార్తరాష్ట్రమిమం పశ్య ప్రతిమానం ధనుష్మతాం॥ 11-19-11(65356)
తం చిత్రమాల్యాభరణం యువత్యః శోకకర్శితాః।
క్రవ్యాదసంఘైః సహితా రుదంత్యః పర్యుపాసతే॥ 11-19-12(65357)
స్త్రీణాం రుదితనిర్ఘోషః శ్వాపదానాం చ గర్జితం।
చిత్రరూపమిదం కృష్ణ విమృశ్య ప్రతిభాతి మే॥ 11-19-13(65358)
యువా వృందారకో నిత్యం ప్రవరస్త్రీనిషేవితః।
వివింశతిరసౌ శేతే ధ్వస్తః పాంసుషు మాధవ॥ 11-19-14(65359)
శరసంకృత్తవర్మాణం వీరం విశసనే హతం।
పరివార్యాసతే గృధ్రాః పరివింశం వివింశతిం॥ 11-19-15(65360)
ప్రవిశ్య సమరే శూరః పాండవానామనీకినీం।
స వీరశయనే శేతే పరః సత్పురుషోచితే॥ 11-19-16(65361)
స్మితోపపన్నం సునసం సుభ్రు తారాధిపోపమం।
అతీవ సౌంయవదనం కృష్ణ పశ్య వివింశతేః॥ 11-19-17(65362)
యం స్మ తం పర్యుపాసంతే బహుధా వరయోషితః।
క్రీడంతమివ గంధర్వం దేవకన్యాః సహస్రశః॥ 11-19-18(65363)
హంతారం పరసైన్యానాం శూరం సమితిశోభనం।
నిబర్హణమమిత్రాణాం దుఃసహం విషహేత కః॥ 11-19-19(65364)
దుఃసహస్యైతదాభాతి శరీరం సంవృతం శరైః।
గిరిరాత్మరుహైః ఫుల్లైః కర్ణికారైరివాచితః॥ 11-19-20(65365)
శాతకౌంభ్యా స్రజా భాతి కవచేన చ భాస్వతా।
అగ్నినేవ గిరిః శ్వేతో గతాసురపి దుఃసహః॥ ॥ 11-19-21(65366)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి స్త్రీవిలాపపర్వణి ఏకోనవింశోఽధ్యాయః॥ 19 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.